Surya as a lord rama role

surya as a lord rama role

surya as a lord rama role

15.gif

Posted: 05/06/2012 03:53 PM IST
Surya as a lord rama role

      sur_in రావణబ్రహ్మ పాత్ర పోషించడానికి ప్రముఖ నటుడు మోహన్ బాబు సంసిద్ధమవుతున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'రావణ' పేరుతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పలుభాషల్లో నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో శ్రీరాముడి పాత్రకు తమిళ కథానాయకుడు సూర్యాను ఎంపిక చేశారు.  రాముడి పాత్రధారికి కావలసిన పొడగరితనం, చిర్నవ్వుతో కూడిన ప్రసన్నవదనం... వంటి లక్షణాలు సూర్యాలో ఎక్కువగా కనిపించడం వల్ల ఆయనను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. సీత, మండోదరి, ఆంజనేయుడు వంటి కీలక పాత్రలకు ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikisha patel acts with sairam shankar
Gabbar singh sensor tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles