Gabbar singh hyderabad theaters list

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

There are five more days left for Powerful Tsunami to hit the state. Yes, we are speaking about pawan kalyan’s ‘Gabbar Singh’ slated for release this week. As expected early, the first list of Hyderabad theatres for the movie is out in print media today

Gabbar Singh Hyderabad Theaters List.gif

Posted: 05/05/2012 04:38 PM IST
Gabbar singh hyderabad theaters list

Gabbarsingh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’ ఎప్పుడెప్పుడూ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.  మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు సంబంధించిన థియేటర్స్ జాబితా విడుదల చేశారు. ఈ లిస్ట్ కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే. మిగతా ఏరియాల్లోని లిస్ట్ ని మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు.

గబ్బర్ సింగ్ థియేటర్స్ లిస్ట్...

సంధ్య 70 ఎంఎం-ఆర్టీసీ క్రాస్ రోడ్స్ , బ్రమరాంబ 70ఎంఎం : కూకట్ పల్లి,  రాజధాని 70ఎంఎం : దిల్ సుఖ్ నగర్, గంగా 70 ఎంఎం : దిల్ సుఖ్ నగర్, ఈశ్వర్ 70ఎంఎం : అత్తాపూర్ , సత్యం 70 ఎంఎం : అమీర్ పేట్ ,    శ్రీ సాయిరామ్ 70ఎంఎం: మల్కాజ్ గిరి, విజయలక్ష్మి 70ఎంఎం : ఎల్ బి నగర్, గోకుల్ 70ఎంఎం : ఎర్రగడ్డ, భుజంగ 70ఎంఎం : జీడిమెట్ల, ఇంద్ర 70 ఎంఎం : కర్మన్ ఘాట్, జ్యోతి 70 ఎంఎం : ఆర్ సి పురం, గెలాక్సీ 70 ఎంఎం : టోలీ చౌకి, ఆరాధన 70 ఎంఎం: తార్నాక, వైజయంతి 70ఎంఎం : నాచారం, సంపూర్ణ 70ఎంఎం : వనస్థలిపురం, ప్రతాప్ 70 ఎంఎం : లంగర్ హౌస్, సాయిరంగ 70ఎంఎం: మియాపూర్, అంబ 70 ఎంఎం : మెహదీపట్నం, శ్రీ రమణ 70 ఎంఎం : అంబర్ పేట్, విజేత 70 ఎంఎం : బోరబండ, నర్తకి 70 ఎంఎం : అల్వాల్, రుక్మిణి 70 ఎంఎం : పటాన్ చెరువు, శ్రీనివాసా 70 ఎంఎం : ఉప్పల్, హైటెక్ 70 ఎంఎం : మాదాపూర్, శ్రీదేవి 70 ఎంఎం : చిలకలగూడ, సూపర్ 70 ఎంఎం : బాలాపూర్, శ్రీసాయిపూజ 70 ఎంఎం : సూరారం, లక్ష్మి 70 ఎంఎం : శంషాబాద్, సుధ 70 ఎంఎం : శాలిబండ, విమల్ 70 ఎంఎం : బాలానగర్, యాదగిరి 70 ఎంఎం : సంతోష్ నగర్, శ్రీ ప్రేమ 70 ఎంఎం : తుక్కుగూడ, జగదాంబ 70 ఎంఎం : ఘట్కేసర్, షా 70 ఎంఎం : హెచ్ ఎం టి, చింతల్, జ్యోతి 70 ఎంఎం : ఐద బొల్లారం, సంతోష్ 70 ఎంఎం : ఇబ్రహీం పట్నం,

మల్టీ ప్లెక్స్ థియేటర్లలో (ప్రసాద్ మల్టీప్లక్స్, పీవీఆర్ సినిమా, సినీ ప్లానెట్, ఐనాక్స్, సినిమాక్స్, బిగ్ సినిమాస్, టివోలి)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai birthday celebration
Shilpa shetty baby shower function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles