Sri ramgam srinivasarao birth day today

sri ramgam srinivasarao birth day today

sri ramgam srinivasarao birth day today

1.gif

Posted: 05/01/2012 02:38 PM IST
Sri ramgam srinivasarao birth day today

       srisriఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ.. హేతువాదిగా, నాస్తికుడిగా, విప్లవ కవిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. మహాప్రస్థానం కావ్యంతో సాహితీ శిఖరాగ్రాన నిలిచిన ధీరుడు శ్రీశ్రీ. సినీ సాహిత్యంలో ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిన పాటలు ఆయన కలం నుంచి జాలువారినవే. మరెన్నో ఉత్తేజకరమైన పాటలు శ్రీశ్రీ రచించారు. అభ్యుదయ రచయితైన  శ్రీరంగం శ్రీనివాసరావు విశాఖ జిల్లా శివాలయం సమీపంలో 1910లో జన్మించారు. తొలినుంచి విప్లవ భావాలు కలిగిన శ్రీశ్రీ,  ‍ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి సంచలనం సృష్టించారు. మహాప్రస్థానం కావ్యంతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
       కాగా, శ్రశ్రీ ఇంటిని శ్రీశ్రీ స్మారక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ను సర్కారు పట్టించుకోవడం లేదని సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇవాళ (మంగళవారం) శ్రీశ్రీ జయంతి సందర్భంగా విశాఖ తో పాటు పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Achala sachdev passes away
Madhuri deekshit acts as gang leader  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles