Madhuri deekshit acts as gang leader

madhuri deekshit acts as gang leader

madhuri deekshit acts as gang leader

22.gif

Posted: 04/30/2012 06:32 PM IST
Madhuri deekshit acts as gang leader

      Madhuri_Dixiteeకొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోతోంది బాలీవుడ్ వెటరన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ . ఈ అందాల భామ తాజాగా, గ్యాంగ్ లీడర్ గా నటించబోతోంది.  ప్రస్తుతం దేద్ ఇష్కియా సినిమాలో నటిస్తున్న ఈ సౌందర్యరాశి ఓ కొత్త సినిమాకు సైన్ చేసింది. అయితే ఈ మూవీలో మాధురీ చేయబోయే పాత్ర ఓ గ్యాంగ్ కు లీడర్. గులాబ్ గ్యాంగ్ అనే ఆరుగురు మహిళలను లీడ్ చేసే నాయకురాలి పాత్రను ఈ కొత్త సినిమాలో పోషించబోతోంది మాధురీ. సౌమిక్ సేమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో సామాజిక సమస్యలపై పోరాడుతుంది ఈ గులాబ్ గ్యాంగ్ స్టోరీని విని మాధురి కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri ramgam srinivasarao birth day today
The father of indian cinima birth day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles