Krishna vamsi latest movie tilted paisa

krishna vamsi latest movie tilted paisa

krishna vamsi latest movie tilted paisa

35.gif

Posted: 04/28/2012 06:37 PM IST
Krishna vamsi latest movie tilted paisa

       నాని కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ఖరారైంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న ‘పైనా’ టైటిల్ నే చివరికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్  హైదరాబాదులోనే జరుగుతోంది.krishna-vamsi-nani కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రంలో నాని పక్కన కథానాయికగా మలయాళ భామ కేథరిన్ థెరీసా నటిస్తోంది. ప్రస్తుత వ్యవస్థపై రూపొందించిన వ్యంగ్య కథతో కృష్ణవంశీ దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎదోకసందేశం తన చిత్రం ద్వారా అందించాలనే కృష్ణవంశీ ఈ చిత్రం ద్వారా పైనల్ వసూలు చేస్తారో లేదో చూడాలి.
       ఇదిలా ఉంటే ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నారు. అంతేకాదు ఇదే సమయంలో ఆయన మరో భారీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.  అదే.. బాలకృష్ణ హీరోగా రవికుమార్ చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం ఈ మూవీ కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం మీకు నిన్ననే అందించాం.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun new movie with sampath nandi
Vijayakanth son movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles