Allu arjun new movie with sampath nandi

allu arjun new movie with sampath nandi

allu arjun new movie with sampath nandi

28.gif

Posted: 04/29/2012 05:46 PM IST
Allu arjun new movie with sampath nandi

      banni 'రచ్చ' సినిమా దర్శకుడు సంపత్ నందితో సినిమా చేయాలని ఈ మధ్య చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నాట్టు అగుపిస్తోంది. అతని టేకింగ్ యంగ్ హీరోలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ వెంటనే అతనితో ఓ సినిమా చేయాలని తహతహలాడుతున్నాడు. ఇందుకు సంబంధించి సంపత్ తో రెండు మూడు సిట్టింగ్స్ కూడా అయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు చెప్పిన ఓ స్టోరీ లైన్ పట్ల బన్నీ ఆసక్తి చూపుతున్నాడు. దాంతో ప్రస్తుతం సంపత్ ఆ లైన్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడట. ఇది కూడా 'రచ్చ'లా మాస్ ఎంటర్ టైనర్లా రూపొందుతుందనీ, సంపత్ చేసే తదుపరి చిత్రం ఇదేననీ సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu movie success meet today at hyd
Krishna vamsi latest movie tilted paisa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles