Vijayakanth son movie

vijayakanth son movie

vijayakanth son movie

30.gif

Posted: 04/29/2012 05:41 PM IST
Vijayakanth son movie

       son ఎన్టీఆర్ - కాజల్ - సమంతా కాంబినేషన్లో 2010 లో  వచ్చిన 'బృందావనం' చిత్రం మళ్లీ తెరకెక్కబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని విజయకాంత్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా విజయకాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ తమిళ తెరకి హీరోగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే షణ్ముగ పాండియన్ డాన్స్ - ఫైట్స్ - నటనలో శిక్షణ పూర్తిచేశాడు. కథ - కథనం - పాటలతో తెలుగు  ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ సినిమా ద్వారా, తన కొడుకు హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయకాంత్ వున్నట్టు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Krishna vamsi latest movie tilted paisa
Devudu chesina manushulu shooting in full swing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles