Milky beauty tamanna clarifies in kaarti issue

milky beauty tamanna clarifies in kaarti issue

milky beauty tamanna clarifies in kaarti issue

10.gif

Posted: 04/28/2012 02:10 PM IST
Milky beauty tamanna clarifies in kaarti issue

        నాకు సెకెండ్ హ్యాండ్ మొగుడొద్దు మోర్రో అని మొరపెట్టుకుంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా.  ఎట్టిపరిస్థితుల్లోనూ వివాహమైన ఒక సెలిబ్రిటీతో వివాహేతర సంబంధం పెట్టుకోబోనని ఈ టాలీవుడ్ తెల్లపిల్ల స్పష్టం చేసింది. ఇదంతా ఎందుకంటే, ఇటీవల ఈ ముద్దుగుమ్మ తమిళ హీరో కార్తీక్ తో సంబంధాలు పెట్టుకుందని వార్తలు షికారు చేశాయి కదా..అందుకని.kar_tam
         తనకు తమిళ హీరో కార్తీతో అఫైర్స్ ఉన్నట్టు వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తనకు వివాహితుడైన కార్తీకి లింకు ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు తీవ్ర నిరాశకులోను చేసినట్టు చెప్పారు. ఈ తరహా వ్యాఖ్యలు ముఖ్యంగా కార్తీ భార్యకు, వారి కుటుంబానికి చెడ్డపేరు తెచ్చిపెడుతాయన్నారు. అంతేకాకుండా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక వివాహితుడితే రొమాన్స్ సాగించబోనని తమన్నా స్పష్టం చేశారు. అంతేకాకుండా... తాను చాలా మంది హీరోలతో చాలా సన్నిహితంగా మెలుగుతానని, అలాగే కార్తీతోనూ కలిసిమెలిసి ఉన్నట్టు చెప్పారు. లేనిపోని పుకార్లు పుట్టించి ఇబ్బంది పెట్టొద్దని మీడియాను వేడుకుందీ తెల్ల కలువ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress samantha birth day today
17gif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles