Madhuri deekshit second innings start

madhuri deekshit second innings start

madhuri deekshit second innings start

5.gif

Posted: 04/27/2012 04:31 PM IST
Madhuri deekshit second innings start

         madhuinn మాధురీ దీక్షిత్, ఈమధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అమెరికా నుంచి తిరిగి వచ్చాక తన స్థాయికి తగ్గా మంచి ఆఫర్ల కోసం కొన్నాళ్లు ఎదురుచూసి, ఇటీవలే కొన్ని సినిమాలకు సైన్ చేయడం ప్రారంభించింది. తొలిచిత్రంగా 'దేడ్ ఇష్కియా' చిత్రాన్ని మొన్నామధ్య ఒప్పుకోగా, తాజాగా 'గులాబ్ గ్యాంగ్' అనే చిత్రానికి సైన్ చేసినట్టు మాధురీ తెలిపింది.
         అనుభవ్ సిన్హా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సౌమిక్ సేన్ దర్శకత్వం వహిస్తాడు. కాగా, 2010 లో విద్యాబాలన్ కథానాయికగా వచ్చిన 'ఇష్కియా' చిత్రానికి సీక్వెల్ గా 'దేడ్ ఇష్కియా' చిత్రం రూపొందుతోంది. అందులో విద్యాబాలన్ పోషించిన పాత్రను ఇప్పుడు మాధురీ చేస్తోంది. మరోపక్క, 'ఝలక్ దికలాజా' అనే టీవీ రియాలిటీ షో ఐదవ భాగానికి మాధురీ జడ్జ్ గా వ్యవహరిస్తూంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  There is six villans in balayya srimannarayana movie
Old actress kanchana life on silver screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles