Hot actress neetu chandra hollywood entry

hot actress neetu chandra hollywood entry

hot actress neetu chandra hollywood entry

16.gif

Posted: 04/26/2012 04:38 PM IST
Hot actress neetu chandra hollywood entry

               Neetu_Chandrainn ఆమధ్య వచ్చిన 'గోదావరి' చిత్రంలో హీరో సుమంత్ కి మరదలుగా నటించిన నీతూ చంద్ర కు తాజాగా బంపరాఫర్ తగిలింది. గోదావరి అనంతరం తమిళంలోనూ, హిందీలోనూ కొన్ని హాట్ హాట్ సినిమాలలో నటించిన  ఈమె టాలెంట్ ని మన వాళ్లు సరిగా గుర్తించలేదేమో కానీ, హాలీవుడ్ వాళ్లు మాత్రం ఇప్పుడు ఇట్టే గుర్తించేసారు.
             అందులోనూ ఓ గ్రీకు నిర్మాత ఆమెలోని అందచందాలకు ముగ్డుడైపోయి, తను నిర్మిస్తున్న చిత్రంలో అవకాశం ఇచ్చేశాడు. 'హోమ్ స్వీట్ హోమ్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో ముగ్గురు అబ్బాయిలతో నీతూ నటిస్తుందట. ఈ సినిమా షూటింగు కోసం వచ్చే నెలలో ఆమె సైప్రస్ వెళుతోంది. ఈ సినిమాతో ఇక హాలీవుడ్ లో పాగా వేసేస్తానని ఆమె ధీమాగా చెబుతోంది. అసలే హాలీవుడ్ సినిమా... అందులోనూ గ్రీకు ప్రొడక్షన్... ఇక నీతూ చంద్ర అందాలు వెండితెర మీద విస్తారంగా పరుచుకుంటాయని బాలీవుడ్ భోగట్ట.. ఏమైనప్పటికీ నీతూ మాత్రం ట్వట్టర్ లో తన ఆనందాన్ని అందరితో పంచుకుంటోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King nagarjuna doing a cinima on sushanth
Mahesh movie shooting in a big way at annapoorna studios  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles