King nagarjuna doing a cinima on sushanth

king nagarjuna doing a cinima on sushanth

king nagarjuna doing a cinima on sushanth

14.gif

Posted: 04/26/2012 04:57 PM IST
King nagarjuna doing a cinima on sushanth

                 sushanthimmమేనళ్లుడికోసం నాగ్ రంగంలోకి దూకాడు. దీనిలో భాగంగా ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తన మేనల్లుడిని హీరోగా నిలబెట్టడం కోసం ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
               నూతన దర్శకుడు సాయిరెడ్డి వినిపించిన కథ ఓకే అయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశలో ఉందనీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.  షూటింగును జూన్ నెలలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఇటీవల బి.జయ దర్శకత్వంలో రూపొందిన 'లవ్ లీ' చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శాన్వి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందట. ఇది వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమా అయినా సుశాంత్ కు మంచి మైలేజ్ ఇస్తుందో లేదో మరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leagel charges facing adhinayakudu movie
Hot actress neetu chandra hollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles