Akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award

akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award

akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award

21.gif

Posted: 04/03/2012 08:42 PM IST
Akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award

            Nageshwar_inner తెలుగు చిత్ర సీమలో అక్కినేని నాగేశ్వరరావు.. ‘ఎ ఎన్ ఆర్’ పేరు అజరామరం. అక్కినేని నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు మరెన్నో మరువలేని మైలురాళ్ళు కనిపిస్తాయి. చిన్నతనం నుంచే నాటకాలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన ఆయన ఇప్పటికి కళారంగంలో  75  వసంతాలను పూర్తి చేశారు. 
             ఈ సందర్భంగా ఆయన్ని సుబ్బిరామిరెడ్డి కళాపీఠం సత్కరించబోతోంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ నెల 9 వ తేదీన ఈ సత్కార కార్యక్రమం ఉంటుంది. కళాబంధు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ వేడుక శిల్ప కళా వేదికలో జరగనుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు.
           ఈ కార్యక్రమానికి భారతీయ సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులంతా హాజరౌతారు. హైదరాబాద్ లోని గ్రాండ్ కాకతీయలో జరిగిన ప్రెస్ మీట్ లో, టి.సుబ్బిరామిరెడ్డి, మురళీమోహన్, జమున, వాణిశ్రీ  తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag new restaurent
Young tiger ntr badsha shooting in itali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles