Nag new restaurent

nag new restaurent

nag new restaurent

1.gif

Posted: 04/03/2012 09:31 PM IST
Nag new restaurent

            22222222నాగార్జున ఇటు సినిమా, అటు ఇతర వ్యాపారాల్లోను కింగే. తాజాగా ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మరో రెస్టారెంట్ ను ప్రారంభించబోతున్నారు.  ఇప్పటికే ఆయన 'N గ్రిల్' అనే రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు  'N ఏషియా'  పేరుతో మరో రెస్టారెంట్ ను రేపు ప్రారంభిస్తున్నారు.
            మాజీ మిస్ వరల్డ్ శిల్పారెడ్డి భర్త ప్రీతం రెడ్డితో కలిసి జాయింట్ వెంచర్ గా ఆయన ఈ రెస్టారెంట్ ను ఆరంభిస్తున్నారట. మరో వైపున గోవాలో ఓ కాసినో ఏర్పాటు చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.  గోవాలో ఓ కాసినో (గ్యాంబ్లింగ్ గేమ్స్ తో కూడిన ఎమ్యూజ్ మెంట్ ప్లేస్) ఏర్పాటు చేసే ఆలోచనలో నాగ్ ఉన్నాడని తెలుస్తోంది.
            నిత్యం దేశ విదేశీ పర్యాటకులతో కళకళలాడే సముద్రతీరం గోవాలో ఈ తరహా వ్యాపారానికి మంచి ఆదరణ ఉండడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడట.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రాజక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారనీ నాగ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నాగ్ ఏం చేసినా అది రిచ్ గా, అల్టిమేట్ గా వుంటుంది. అందులో సందేహమేలేదు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maniratnam new film kadal do big business
Akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles