Young tiger ntr badsha shooting in itali

young tiger ntr badsha shooting in itali

young tiger ntr badsha shooting in itali

13.gif

Posted: 04/03/2012 04:57 PM IST
Young tiger ntr badsha shooting in itali

            Baadshah_innయంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్షా’ ఖండాంతరాల్లో తన ‘దమ్ము’ చూపించబోతోంది. దమ్ము మూవీ  తరువాత యన్టీఆర్ చేయబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా మొదట్లో సియోల్ లో చేయాలని భావించినప్పటికీ తాజాగా, ఇటలీలో షూట్ చేయాలని నిర్ణయించారు.
           ఇప్పటికే ఇటలీ చేరుకున్నఈ చిత్ర బృందం ఈ నెల 9న తిరిగి హైదరాబాద్ కు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ, ఇతర యూనిట్ సభ్యులు అందమైన లోకేషన్లు వెతికే పనిలో ఉన్నారు.
కాజల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ బాబు నిర్మాత. రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభం కానుంది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న యంగ్ టైగర్ సినిమా ‘దమ్ము’ బంపర్ హిట్టై శ్రీను వైట్ల బాద్షా కు పెద్ద టార్గెట్ ఇవ్వాలని కోరుకుందాం. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni nageswarao nominated for subbi ramireddy kalapetam award
Dhanush kolaveri d song effect  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles