Femina miss india title goes to

femina miss india title goes to

femina miss india title goes to

14.gif

Posted: 04/01/2012 06:38 PM IST
Femina miss india title goes to

           Femina-Miss-India-2012-Hot-Photos-1427

మరో అందాల భామ తలపై అందాల కిరీట ధారణ జరిగింది. చండీగఢ్‌ అమ్మాయైన వన్యా మిశ్రా పాంటలూన్‌ ఫెమీనా మిస్‌ ఇండియా 2012 కిరీటాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 20 మంది సుందరాంగులు పోటీ పడ్డ 49వ మిస్‌ ఇండియా పోటీల్లో ఈ ముద్దుగుమ్మ టైటిల్‌ చేజిక్కించుకుంది. మిస్‌ ఇండియా ఎర్త్‌ గా ప్రాచీ మిశ్రా (పూనా), మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌గా రోషెల్లీ మారియా రావ్‌ (23) ఎంపిక అయ్యారు. ఈ ఎంపికపై మిశ్రా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitab is the super starrajani
Film actress tara chowdary arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles