Bala krishna adhinayakudu movie coming soon

bala krishnam, adhinayakudu, movie coming soon

bala krishna adhinayakudu movie coming soon

1.gif

Posted: 03/27/2012 05:50 PM IST
Bala krishna adhinayakudu movie coming soon

           adhinayakudu_innerనందమూరి నటసింహం బాలకృష్ణ  త్రిపాత్రాభినయంతో భారీబడ్జెట్ చిత్రంగా 'అధినాయకుడు' రూపొందింది. అయితే ఈ మూవీ వ్యయం అతి భారీగా మారి నిర్మాతని అవస్థలపాలు చేసింది. ఆర్ధికపరమైన కారణాల వల్లనే ఎలాంటి వేడుక నిర్వహించకుండా, ఈ సినిమా ఆడియోని ఆమధ్య నేరుగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే. అంతేకాదు ఇక ఈ సినిమాని విడుదల చేసే పరిస్థితి కూడా లేక నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి నానా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వార్త.
           అయితే,  ఈ సినిమాని ఏప్రిల్ 2 లేదా 3 తేదీలలో రిలీజ్ చేయబోతున్నట్టు నిన్న మొన్నటి దాకా అనుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ బాలయ్యబాబు సినిమా ప్రేక్షకులను, నిర్మాతను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rana enter into hollywood also
Pawan kalyan new movie with tamanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles