Film actress nayana tara visits tirumala sri nilayam

film actress, nayana tara ,visits tirumala sri nilayam

film actress nayana tara visits tirumala sri nilayam

4.gif

Posted: 03/22/2012 02:15 PM IST
Film actress nayana tara visits tirumala sri nilayam

          nayana_at_sri_giri శ్రీవారి దర్శనానికి సీతమ్మ వచ్చింది. అదేంటి అని ఆశ్చ్యర్యపోకండి. శ్రీరామ రాజ్యం చిత్రంలో సీతా దేవిగా మెప్పించిన సినీ నటి నయన తార కుటుంబ సభ్యులతో కలసి తిరుమల విచ్చేసింది. కల్యాణోత్సవ విరామ సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నది. తన జీవితంలో తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నానని, దర్శనం బాగా జరిగిందని నయన్  తన్మయత్వం చెందింది.vvs
           తిరుపతి  క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సేవలో తరించారు. సుప్రభాత సేవలో ఆయన వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమలకు వస్తుంటానని, అయితే ఈసారి దర్శనం బాగా జరిగిందని లక్ష్మణ్ తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The great titanic movie now in 3d
Ram charan and priyanka chopra pair in coming hindi movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles