Ram charan and priyanka chopra pair in coming hindi movie

ram charan and .priyanka chopra .pair in coming hindi movie

ram charan and priyanka chopra pair in coming hindi movie

3.gif

Posted: 03/22/2012 12:46 PM IST
Ram charan and priyanka chopra pair in coming hindi movie

            ramcharanమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్న సంగతి మనకి తెలుసు. 1970 లో అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్' చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో అమిత్ మెహ్రా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో చరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటించబోతోందని తాజా సమాచారం.  ఇందులో కథానాయికగా చాలా మందిని పరిశీలించి చివరికి ప్రియాంకా ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. priyanka-chopra_inner9           అయితే అప్పటి 'జంజీర్' లో జయాబచ్చన్ పోషించిన హీరోయిన్ రోల్ తాజా గా ప్రియాంకా పోషించబోతోందన్నమాట. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమంటే,  ఇందులో నటిస్తున్నందుకు ప్రియాంకా చోప్రా ఏకంగా 11 కోట్ల పారితోషికం తీసుకుంటుందని భోగట్టా.
           దీనికి సంబంధించి,  దర్శక నిర్మాతలను ప్రియాంకా ఇటీవల కలిసి చర్చించిందనీ, అప్పుడే తన అంగీకారం తెలిపిందనీ, అయితే డేట్స్ ఇంకా కేటాయించలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తోన్న ఈ మూవీ  ఏప్రిల్ 13 నుండి ప్రారంభం కానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress nayana tara visits tirumala sri nilayam
Dada saheb palke award for soumitra chatarji  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles