Madanmohini picture release in 9th of this month

madanmohini, picture, release ,in ,9th of this, month

madanmohini picture release in 9th of this month

5.gif

Posted: 03/01/2012 02:10 PM IST
Madanmohini picture release in 9th of this month

           so1ఈ నెల 9వ తేదీ అందాల ఆరబోతకు వేళ. ఆ రోజునే శృంగార తార సోనా తన అందాలను విశృంకళంగా ప్రదర్శించబోతోంది.  కేరళలో సంచలన విజయం సాధించిన 'పత్తుపత్తు' చిత్రం తెలుగులో 'మదన్మోహిని' గా రాబోతోంది. తమిళ్ బ్యూటీ, 'మృగం' ఫేం సోనా ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ.
          సినిమా దర్శకుడైన భర్త కళ్లుకప్పి టీనేజ్ యువకుడితో ప్రేమకలపాలు సాగిస్తున్న యువతి అనూహ్యంగా ఓరోజు భర్త కంట్లో పడుతుంది. ఆతర్వాత జరిగిన సంఘటనలే చిత్రా కధాంశం, రొమాన్స్ , శృంగారం, మర్డర్ మిస్టరీ ప్రధానాంశాలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
           కలైవాసన్ విజయ్, బోస్ వెంకట్, కృష్ణ, లక్ష, భియాల్ దేశాయ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మాటలు : బొబ్బా, సంగీతం : గణేషన్, సమర్పణ: యస్ రెడ్డి, నిర్మాత : ఆర్.జి, దర్శకత్వం. సత్యం. . సిరిమేఘనా క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ జి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

so2

 

so6

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Auto nagar surya picture coming this summer
Real star srihari and aryan rajesh movie blaraju aadi bammardhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles