Real star srihari and aryan rajesh movie blaraju aadi bammardhi

real star, srihari, and aryan rajesh ,movie ,blaraju aadi bammardhi

real star srihari and aryan rajesh movie blaraju aadi bammardhi

1.gif

Posted: 03/01/2012 01:58 PM IST
Real star srihari and aryan rajesh movie blaraju aadi bammardhi

          bal2          శ్రీహరి, ఆర్యన్‌రాజేష్ రాబోయే కొత్త సినిమా కోసం బావా బామ్మర్దులు కాబోతున్నారు.   శ్రద్ధా, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్ర టైటిల్  ‘బాలరాజు ఆడి బామ్మర్ది’..  సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామకృష్ణ దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ba1
          ఇందులో బాలరాజు పాత్ర చిత్రణ సరికొత్తగా వుండబోతోంది. ఆగస్త్య సంగీతం. టామ్ అండ్ జెర్రీ తరహాలో అందరినీ అలరించే చిత్రమిదిని దర్శకులు చెబుతున్నారు. ప్రధానంగా చెల్లెలి సెంటిమెంట్ తో ఈ సినిమా నటుస్తుంది. ఐదు పాటలు, ఐదు ఫైట్స్ ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇందులో వ్యాపారవేత్త బాలరాజు పాత్రను శ్రీహరి పోషించగా, అతని సోదరిగా శ్రద్ధాఆర్య నటించింది. బామ్మర్దిగా ఆర్యన్‌రాజేష్ నటించాడు. 

bal3

            వచ్చే నెలలో విడుదల చేయబోయే ఈ సినిమాకు సమర్పకుడు ముత్యాల రాందాస్. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ వస్తోంది. చరణ్‌రాజ్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-స్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రామకృష్ణ.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madanmohini picture release in 9th of this month
Hot beauty seranya pictures  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles