Auto nagar surya picture coming this summer

auto nagar, surya ,picture coming, this summer

auto nagar surya picture coming this summer

4.gif

Posted: 03/01/2012 02:35 PM IST
Auto nagar surya picture coming this summer

         au2

          సమ్మర్ లో షురూ చేసి అందరికీ సరికొత్త కిక్ ఇస్తానంటున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. అందాల భామ సమంతా తో కలసి ఆటో నగర్ సూర్యగా వస్తోన్న ఈ తాజా మూవీలో చైతు చాలా యాక్షన్ ఓరియంటెడ్ గా కనిపించబోతున్నాడు. విజయదశమి రోజు ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

au3
      ఈ తాజా షెడ్యూల్ లో ఒక పాట, రెండు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు రాజ సుందరం కోరియోగ్రఫీ అందిస్తున్నారు. ‘వెన్నెల’, ‘ప్రస్థానం’ వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దేవ్ కట్ట  ఈ మూవీని కమర్షియల్ చిత్రం గా మలచాలని ప్రయత్నిస్తున్నారు.

au1
          ఈ చిత్రాన్ని కే.అచ్చిరెడ్డి నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, అజయ్, వేణుమాధవ్ ఇతర తారాగణం. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ మీకోసం..వీక్షించండి.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shoot out at vadala case
Madanmohini picture release in 9th of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles