Tamil hero surya and kajal are the main leads in the duplicate movie

tamil hero surya and kajal are the main leads in the duplicate movie

tamil hero surya and kajal are the main leads in the duplicate movie

9.gif

Posted: 02/24/2012 01:02 PM IST
Tamil hero surya and kajal are the main leads in the duplicate movie

surya_kajal_inతమిళ్ స్టార్ సూర్య, హాట్ బ్యూటీ కాజల్ జంటగా త్వరలో మన ముందుకు 'డూప్లికేట్' గా రానున్నారు. వీరిద్దరూ కలిసి తాజాగా తమిళంలో 'మాట్రాన్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రంగం' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రాన్ని 'డూప్లికేట్' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.

హేరిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులు బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇందులో హీరో సూర్య ఐదు గెటప్పులలో కనిపిస్తాడని చెబుతున్నారు. డూప్లికేటు, ఓరిజినల్ గా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Journey heroine ananya says
Big b amitab bachhan discharge from the hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles