Journey heroine ananya says

journey ,heroine, ananya ,says...

journey heroine ananya says...

11.gif

Posted: 02/24/2012 02:00 PM IST
Journey heroine ananya says

anan1సెకెండ్ హ్యాండ్ మొగుడైతే అన్నీ చెప్పి చేయించుకోనక్కరలేదనుకుంటుందో ఏమో జర్నీహీరోయిన్ అనన్య. రెండో పెళ్లి వాడికే తన ఓటు బ్యాంకంటూ తెగేసి చెబుతోంది. జర్నీ చిత్రంలో అనన్య అమాయకత్వంగా ఉందికదా అనుకుని, కేరళ రాష్ట్ర త్రిస్సూర్ వ్యాపారవేత్తైన ఆంజనేయన్ నిజంగానే మోసం చేశాడు అనుకున్న వారికి అనన్య కుచ్చుటోపీ పెట్టింది. ఈ అందాల భామకు ఆల్రెడీ భర్తైన వాడే తనకు మొగుడవుతున్నాడని తెలుసట.anan

వీరికి ఈమధ్యే నిశ్చితార్థం జరిగి, వివాహ వేదిక కూడా ఖరారైన సంగతి, అనంతరం అన్నీ రద్దై పోలీసుల చుట్టూ తిరిగిన సంగతి మనకు తెలిసిందే. తనకు కాబోయే అల్లుడు రెండో పెళ్లివాడన్న సంగతి మామకు తెలియక రచ్చ రచ్చ చేయటమేకాదు, కొచ్చి సమీపంలోని పెరుంబావూరు పోలీసులకు అనన్య తండ్రి ఫిర్యాదు కూడా చేశాడు.ananya_engagement

ఇదిలా ఉంటే, కథ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఎవరు కాదన్నా ఆంజనేయన్ నే పెళ్లి చేసుకుంటాను అని ఢంకా బజాయించి మరీ చెబుతోంది మన అందాల భామ అనన్య.
             తనకు కాబోయే భర్త మొదటి పెళ్లి గురించి తనకు తెలుసునని, తల్లిదండ్రులు వద్దన్నా ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చివరిగా తేల్చేసింది. అంతేకాదు ఆంజనేయన్ పై తన తండ్రి పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేలా కూడా చేసింది. annana

మనందరికీ మరో బంపరాఫర్ ఏమంటే దిష్టి చుక్క అన్నట్టు ఈ రాద్ధాంతం వల్ల తమ మధ్య అనుబంధం కాంక్రీట్ లా మరింత గట్టి పడుతుందని సెలవిస్తుంది. చాలా సంతోషం అనన్యా ఉంటామిక..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood hot beauty bipasa basu reveal
Tamil hero surya and kajal are the main leads in the duplicate movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles