Big b amitab bachhan discharge from the hospital

big b, amitab bachhan, discharge ,from the hospital

big b amitab bachhan discharge from the hospital

6.gif

Posted: 02/24/2012 12:24 PM IST
Big b amitab bachhan discharge from the hospital

amitab_inముంబయిలోని సెవెన్‌హిల్స్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ బచ్చన్‌ డిశ్చార్జి అయై క్షేమంగా ఇంటికి వచ్చారు. రెండు వారాల క్రితం అమితాబ్‌కు సర్జరీ అయ్యింది. అమితాబ్‌ బచ్చన్‌ ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను ఈరోజు డిశ్చార్జి చేశారు.

కాగా, గత కొన్ని రోజులుగా బిగ్ బి కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆయనకు ఆపరేషన్ చేశారు. కూలి (1982) చిత్రీకరణ లో తగిలిన గాయం అమితాబ్ బచ్చన్ ను ముప్పై ఏళ్ళయినా వెంటాడుతూనే వచ్చింది. తొలుత ఆపరేషన్ జరిగిన రెండు రోజుల్లో అమితాబ్ ను ఆస్ప్రతి నుంచి డిచ్చార్జ్ చేస్తారని భావించారు. అయితే నొప్పి పూర్తగా నయం కాకపోవటంతో రెండు వారాల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాల్సివచ్చింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil hero surya and kajal are the main leads in the duplicate movie
Tirupathi mla chiranjeevi release a book called faro and the king  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles