Teja forthcoming film neeku naaku dash dash include 8 songs

teja ,forthcoming film, neeku naaku ,dash dash ,include 8 songs,

teja forthcoming film neeku naaku dash dash include 8 songs

12.gif

Posted: 02/15/2012 07:56 PM IST
Teja forthcoming film neeku naaku dash dash include 8 songs

         c విభిన్నమైన కథాంశంతో, స్క్రీన్ కు ఏమాత్రం సంభందంలేని నటీనటులతో సినిమాలు తీయటంలో దిట్ట దర్శకుడు తేజ. ఇలా ప్రయోగాత్మకంగా ఆయన చేసిన గత సినిమాలు భారీ సక్సెస్ కూడా సాధించాయి. అదే బాటలో పయనిస్తూ టైటిల్ కూడా సరికొత్తగా పెట్టిన ‘నీకు నాకు.. డాష్..డాష్..’ తో తేజ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారాయన.    
         teja తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఏకంగా ఎనిమిది పాటలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం పాటలన్నీ చాలా శ్రధ్దగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. పాటలే ఈ సినిమాకు హైలెట్ అంటున్నాయి చిత్రవర్గాలు.    
          1విజయ దశమి పర్వదినం రోజున ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతూ మార్చి చివరి వారంలో విడుదలకు సిద్దపడుతుంది. చిత్రీకరణ ఎక్కువ భాగం హైదరాబాద్, వైజాగ్, అరకు తదితర ప్రాంతాల్లోనే జరిపారు. మొత్తంగా 42 మందీ కొత్తవారే నటిస్తోన్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేనివారే. భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai rumoured to star opposite telugu superstar pawan kalyan
Gopichand marriage called off  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles