Aishwarya rai rumoured to star opposite telugu superstar pawan kalyan

Aishwarya Rai rumoured to star opposite Telugu superstar Pawan Kalyan,– Aishwarya Rai opposite Pawan kalyan , Aishwarya Rai With pawan kalyan ,Aishwarya Rai opposite Pawan kalyan

Aishwarya Rai rumoured to star opposite Telugu superstar Pawan Kalyan

pavan01.gif

Posted: 02/16/2012 02:56 PM IST
Aishwarya rai rumoured to star opposite telugu superstar pawan kalyan

Aishwarya Rai rumoured to star opposite Telugu superstar Pawan Kalyan

పవన్ కళ్యాన్ – పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ కెమెరమెన్ గంగతో రాంబాబు’. అయితే ఈ సినిమాకు ఎవరు హీరోయిన్ అనేది ఇంక ఎవరు అనేది మాత్రం తెలియకుండా ఉంది. కానీ టాలీవుడ్ లో చిన్న రూమర్ వినిపిస్తుంది. పవన్ తో నటించాటానికి బాలీవుడ్ నెం. 1 హీరోయిన్ ఐష్ నటించనుందని టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, రూమర్ మాత్రం ఫ్రీగా షీకారు చేస్తుంది.

అమితాబచ్చన్ కోడలైన ఐష్. ఒక బిడ్డకు తల్లి అయిన గానీ ఆమెలోని అందం, చందం, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా హీరోయిన్ గా చేయలేదు. అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ సరసన నటించనుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
12 ఏళ్ల తర్వాత పవన్ –పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘కెమెరమెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ఐష్ నటించనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఐష్ని టాలీవుడ్ లో నటింపచేయాలని చాలా మంది డైరెక్టర్ లు ప్రయత్నాలు చేసారు, కానీ అక్కినేని నాగార్జున ఒక్కడే ‘ రావోయి చందమామ‘ సినిమాలో ఓ సాంగ్ లో నటింపచేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇప్పుడు పూరిజగన్నాథ్ టాలీవుడ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Junior ntr as mla
Teja forthcoming film neeku naaku dash dash include 8 songs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles