Hero srikanth new movie saidhavudu

1.gif

Posted: 02/15/2012 12:55 PM IST
Hero srikanth new movie saidhavudu

srikanthటాలీవుడ్ లో శ్రీకాంత్ స్థానం సుస్థిరం. అందులో డౌటేమీ లెదు. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా ఆయన ఇండస్ట్రీలో ఆయన ప్లేస్ ఆయనిదే. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ సందడి చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ హీరోగా మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి 'సైంధవుడు' అనే టైటిల్ నిర్ణయించారు.

గతంలో ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా వచ్చిన 'నిరీక్షణ' చిత్రానికి దర్శకత్వం వహించిన ఎన్.సీతారాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ నెల నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh new movie shadow in australia
Indian film industry gets ready for strike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles