Indian film industry gets ready for strike

Indian film industry, film industry strike, service tax strike, Ek Deewana Tha, films news

Film production all over the country will be shut down protesting the Central Government's proposal to levy service tax The Film Federation of India (FFI) has called for a strike by all film bodies

Indian film industry gets ready for strike.GIF

Posted: 02/15/2012 01:02 PM IST
Indian film industry gets ready for strike

Indian-film-industry

టైటిల్ ని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోకండి.... రానున్న రోజుల్లో ఎంటర్ టైన్ మెంట్ ఉండదని చింతించకండి... సినీ పరిశ్రమ మూసివేస్తారా అంటే మూసివేస్తారు కానీ మొత్తానికి కాకుండా ఒక్కరోజు.

‘ఎవడి గోల వాడిది’ అన్నట్లుగా దేశం అనేక సమస్యలతో ఆందోళనతో కొట్టుమిట్టాడుతుంది. అనేక సమస్యలలో సినిమా పరిశ్రమ ఒకటి. ఈ సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రను ఈ నెల 23 మూసివేయడానికి నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ ఒక రోజంతా మూగబోనున్నాయి. ఉత్తరాది, దక్షిణాది పరిశ్రమలన్నీ..షూటింగులను బంద్‌ చేయనున్నాయి. ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఈ బంద్‌ను అమలు చేయడానికి దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి సహా ఉత్తరాది సినీపరిశ్రమ, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి పిలుపు వచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా అన్ని భాషలకు చెందిన సినిమా పరిశ్రమలు షూటింగులను నిలిపేయడమేగాక, థియేటర్లను ఈ సందర్భంగా బంద్‌ చేయనున్నారు. సినిమాలపై పన్ను భారం మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ తరుణంలో వ్యాట్‌ ట్యాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌ పెనుభారం కానున్నాయి.

అయితే దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను ఒక్క రోజు మూసివేస్తారన్న మాట. అయితే భవిష్యత్తులో ఇలానే పన్నుల భారం పెంచుకుంటే పోతే పరిశ్రమనే శాశ్వతంగా మూసివేసే పరిస్థితి తలెత్తవచ్చని తలపండిన సినీ ప్రముఖులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srikanth new movie saidhavudu
Journey heroine ananya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles