Venkatesh new movie shadow in australia

venkatesh, new movie ,shadow, in australia,

venkatesh new movie shadow in australia

4.gif

Posted: 02/15/2012 01:37 PM IST
Venkatesh new movie shadow in australia

venkiవెంకటేష్ కథానాయకుడుగా నటిస్తోన్న డిఫెరెంట్ స్టైలిష్ మూవీ 'షాడో'. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగు హైదరాబాదులో ముగిసింది. తదుపరి షూటింగు కోసం యూనిట్ బయలుదేరి ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ హీరో పాల్గొనే ఓ యాక్షన్ సీక్వెన్స్ తోపాటు పాటలు కూడా చిత్రీకరిస్తారు.

venki_shadowమెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు లో ప్రధాన తారాగణం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో వెంకటేష్ డాన్ గా నటిస్తున్నారు. అందుకోసం స్టైలిష్ డాన్ గెటప్ కూడా డిజైన్ చేశారు. వెంకటేష్ పక్కన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది.

మరోజంట శ్రీకాంత్, మధురిమ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian film industry gets ready for strike1gif
Hero srikanth new movie saidhavudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles