Journey heroine ananya

journey heroine ananya

journey heroine ananya

19.gif

Posted: 02/14/2012 09:32 PM IST
Journey heroine ananya

5జర్నీ చిత్రంలో అనన్య అమాయకత్వంగా ఉందికదా అనుకున్నాడో ఏమో నిజంగానే మోసం చేశాడు కేరళ రాష్ట్ర త్రిస్సూర్ లో వ్యాపారవేత్తైన ఆంజనేయన్. వీరికి ఈమధ్యే నిశ్చితార్థం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఆంజనేయన్ కి ఇంతకుముందే పెళ్లి అయినట్టు అనన్య కుటుంబానికి తెలిసింది.

ఈ విషయమై అనన్య తండ్రి పెరంబవూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు పోలీసు విచారించాక ఆంజనేయన్ కి 2008 లో నే పెళ్లి అయ్యింది అని తరువాత పరస్పర సమ్మతం మీద విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని కేసు ఇంకా విచారణ లో నే ఉందని తేల్చి చెప్పారు. ఈ వివాదం ఎలా సమసిపోతుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian film industry gets ready for strike
Ss rajamouli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles