Ss rajamouli

ss rajamouli 's eega

ss rajamouli

13.gif

Posted: 02/14/2012 07:18 PM IST
Ss rajamouli

        eega ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ స్థాయిలో సరికొత్తగా రూపొందిస్తోన్న చిత్రం 'ఈగ'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉంది. ఆడియో వచ్చే నెల 22 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నకథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో నాని, సమంతా, కన్నడ నటుడు సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

        eee 25, 30, 40 కోట్ల వ్యయంతో రూపొందిస్తున్నారని రకరకాల వార్తలు వస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నట్టు రాజమౌళి చెబుతున్నారు. తమిళంలో 'నాన్' పేరుతో ఈ మూవీ తెరకెక్కెతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేస్తారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Journey heroine ananya
Theaters bundh on 23 of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles