Theaters bundh on 23 of this month

11.gif

Posted: 02/14/2012 05:43 PM IST
Theaters bundh on 23 of this month

cinima ఈ నెల 23వ తేదీ అంటే, గురువారమన్నమాట. ఆరోజు సినిమాకు చెక్కేద్దామని అనుకున్నారా.., వెనక్కిరావాల్సిందే..అందుకనే వద్దనేది.., ఇక విషయమేమిటంటే, సినిమా పరిశ్రమలకు సర్వీస్ టాక్స్ వర్తింప చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా ఆరోజు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు నిర్మాతలు.

ఇప్పటికే వినోదపన్నువంటి వాటితో సతమతమౌతున్నామని, ఇక భవిష్యత్ లో సేవాపన్ను(సర్వీస్ టాక్స్) కూడా విధిస్తే ఇక గడ్డుపరిస్థితే అంటున్నారు వాళ్లు. దీనికి తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తెలియ చెప్పేందుకు ఈ పనికి పూనుకుంది నిర్మాతల మండలి. అయినా నిమ్మకునీరెత్తినట్టు సర్కారు ప్రవర్తిస్తే ఇక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని నెల క్రితమే ఆంధ్రావిశేష్.కామ్ మీకు అందించిన సంగతి గమనార్హం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ss rajamouli
Surya dance festival in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles