Surya dance festival in hyderabad

surya dance festival in hyderabad

surya dance festival in hyderabad

8.gif

Posted: 02/14/2012 04:47 PM IST
Surya dance festival in hyderabad

          surya_stage_and_film_societyఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ లో డ్యాన్స్ ఫెస్టివెల్ జరుగనుంది. నాలుగురోజులపాటు ఈ ఉత్సవం ఉంటుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కళాకారులు తమ సంప్రదాయ డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తారు. ఈ తరహా ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన సూర్య స్టేజ్ అండ్ ఫిల్మ్ సొసైటీ, నవీన కళాకేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

సూర్య డ్యాన్స్ ఫస్టివెల్పేరిట జరిగే ఈ డ్యాన్స్ ఫెస్టివెల్ లో కేరళలో ప్రసిద్ధి గాంచిన తుల్లాల్, మొహిని అట్టం, చకియార్ కుట్టు, కూడియాట్టం తదితర 11 రకాల న్రుత్యాలు ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. మరుగున పడుతోన్న ప్రాచీన కళలను ఇలాగైనా కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందికదా.. వీలుంటే వీక్షించి తరించటమే కాదు..వీటికి తోడ్పాటు ఇచ్చిన వారుగా నిలవండి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theaters bundh on 23 of this month
Sneha marriage with prasanna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles