Edari varsham new telugu movie

17.gif

Posted: 02/13/2012 03:28 PM IST
Edari varsham new telugu movie

           ఎడారిలో వర్షం కురిస్తే ఎలాఉంటుంది.. అలానే ఉంది ‘ఎడారి వర్షం’ సినిమా,  ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకు ఎంపికవటం.  కేరళం నిర్వహించే ఈ ‘సైన్స్’ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల ఫెస్టివల్ లోని ఫోకస్ సెక్షన్లో ఎంపికైన నలబై రెండు చిత్రాల్లో స్థానం సంపాదించుకున్న ఏకైన తెలుగు చిత్రం “ఎడారివర్షం”.
          1 తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై కోఅపరేటివ్ పధ్దతిలో ఒక ఫేస్ బుక్ గ్రూపు నుంచి కొందరు ఔత్సాహికుల కలిసి నిర్మించిన ఈ చిత్రం, ఈ నెల 17 నుండీ కేరళలోని పాలక్కాడ్ లో ప్రారంభమయ్యే ఈ అంతర్జాయచిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతుంది. ప్రముఖ కవి,రచయిత బాలగంగాధర్ తిలక్ “ఊరి చివర ఇల్లు” కథ ప్రేరణతో నిర్మించిన ఈ చిత్రానికి కత్తి మహేష్ కుమార్ దర్శకత్వం వహించారు.
           edari_varshamరఘు కుంచె, స్వప్న, ప్రమీలారాణి నటించారు. కెమెరా కమలాకర్, సంగీతం రాజశేఖర శర్మ అందించిన ఈ చిత్రాన్ని దాదాపు ముప్పైమంది కలిసి నిర్మించారు. ఇప్పటికే పరిశ్రమ గుర్తింపుని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు, ఈ అంతర్జాతీయస్థాయి చిత్రోత్సవంతో తెలుగు సినిమా ఉనికిని జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిల్లో చాటిచెప్పడానికి సిద్దం అవుతోంది. సొ ఆల్ ద బెస్ట్ ‘ఎడారి వర్షం’....


..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pop star adel wins 6 gramy awards
Bala krishna new movie srimannarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles