Pop star adel wins 6 gramy awards

18.gif

Posted: 02/13/2012 04:23 PM IST
Pop star adel wins 6 gramy awards

        grammy  ఈ ఏడాది గ్రామీ అవార్డ్స్ లో పాప్‌ గాయని, రచయిత్రి అడెల్‌  తన సత్తా చాటింది.  మొత్తం 6 గ్రామీ అవార్డులు సొంతం చేసుకుంది. సాంగ్‌ అండ్‌ రికార్డు కేటగిరీలో ఆమె పాట ‘రోలింగ్‌ ఇన్‌ ద డీప్‌’ ఒక గ్రామీ ఎగరేసుకుపోయింది. ‘ట్వంటీవన్’ అనే పాటల ఆల్బం మరో గ్రామీ సొంతం చేసుకుంది. ఒకదాని వెంట మరోకటిగా ఈభామ మొత్తం 6 గ్రామీలు సొంతం చేసేసుకుని ఉబ్భితబ్బిబ్బయ్యింది.singer_adele


..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej and vv vinayak movie
Edari varsham new telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles