Bala krishna new movie srimannarayana

bala krishna ,new movie, srimannarayana,

bala krishna new movie srimannarayana

13.gif

Posted: 02/13/2012 02:44 PM IST
Bala krishna new movie srimannarayana

images2నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే కొత్త చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమైన సంగతి మీకు వివరించాం. చిత్రానికి ‘కల్కి’ టైటిల్ గా నిర్ణయించాలనుకున్నారు. అయితే ఇప్పుడు టైటిల్ లో మార్పు వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి ‘శ్రీ రామన్నారాయణ’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. బాలయ్య గతంలో నటించిన ‘సింహా’ చిత్రంలో శ్రీ రామన్నారాయణగా నటించిన సంగతి ఇక్కడ గమనార్హం.

బాలకృష్ణ కొత్త లుక్ లో కనిపించబోతోన్న ఈ సినిమాలో ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు రవి చావాలి. నిర్మాత రమేష్ పుప్పాల.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Edari varsham new telugu movie
Allri naresh and servanand latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles