S janaki background singer

s janaki, background singer, injured,

s janaki background singer injured

6.gif

Posted: 02/07/2012 01:29 PM IST
S janaki background singer

s_janakiప్రముఖ నేపథ్య గాయని యస్. జానకి తలకు తీవ్ర గాయమైంది. గత రెండు రోజులుగా ఆమె సోదరుడు గరిమెళ్ల బాలక్రిష్ణ ప్రసాద్, స్థానిక మహతి కళాకేంద్రంలో నిర్వహిస్తోన్న అన్నమయ్య కీర్తనా కార్యక్రమాల్లో పాల్గొంటోన్న జానకి తిరుపతిలోని హోటల్ భీమాస్ లో బస చేశారు. ఈ ఉదయం హోటల్ బాత్రుంలో ఆమె ప్రమాదవశాత్తు జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సతో పాటు స్కానింగ్ తీసి, ట్రీట్మెంట్ మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక మెడికల్ టీం ఆమెకు చికిత్స చేస్తున్నారు. ప్రాధమిక రిపోర్ట్ ప్రకారం ఆమె మెదడులో రక్తం గడ్డ కట్టడం జరిగిందనీ, వెన్నెముకకి కూడా బలమైన దెబ్బ తగిలిందని చెబుతున్నారు. కాగా, జానకి వయస్సు 73 సంవత్సరాలు. మూడు దశాబ్దాల నుంచీ ఎన్నో పాటలు పాడతున్నారామె.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu new look
Vennela one and half audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles