Director mani ratnam latest movie kadal

director, mani ratnam ,,latest movie kadal , hero kartik, son,gowtham , enter the screen with this movie ,samantaa, is the heroine,

director mani ratnam latest movie kadal , hero kartik son enter the screen with this movie samantaa is the heroine

8.gif

Posted: 02/05/2012 01:27 PM IST
Director mani ratnam latest movie kadal

maniఅద్భుతమైన, ఆహ్లాదమైన కళాకండాల వంటి చిత్రాలు తీయటంలో ఆయనకాయనే సాటి మణిరత్నం. ఈ సుప్రసిద్ధ దర్శకుని మదినుంచి మరో చిత్రం రూపుదిద్దుకుంటుంది. తన మునపటి చిత్రమైన ఘర్షణ’.. వంటి చిత్రాల్లో నటించిన హీరో కార్తీక్ తనయున్ని ఈ చిత్రంలో హీరోగా పరిచయం చేయబోతున్నారు. దీనికి ఇప్పుడు అధికారికంగా కడల్’ (సముద్రం) అనే టైటిల్ ఖరారు చేశారు.

karti_familyకార్తిక్ తనయుడు గౌతం సరసన సమంతా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. వీరిరువురూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్ర కథా నేపధ్యం జాలరి గ్రామం లో జరిగే కథగా ఉండబోతుంది. ఫిబ్రవరి 11 తరువాత ఈ చిత్ర షూటింగ్లో సమంత పాల్గొంటుంది.. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా ను తీసుకునేందుకు మణి ఆలోచనలో పడ్డారని, ఆమె పంపిన ఫొటోలు ఈ పాత్రకు మణిరత్నాన్ని అంతగా మెప్పించలేకపోయాయని రూమర్లు షికారు చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. samanta

అర్జున్, లక్ష్మి మంచు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు అరవింద్ స్వామి కూడా ఓ మెరుపు మెరుస్తారు. ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తుండగా రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maa gold new entertainment channel
Eerojullo telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles