Maa gold new entertainment channel

maa gold, new, entertainment ,channel, launching ,today,

maa gold new entertainment channel

9.gif

Posted: 02/05/2012 02:31 PM IST
Maa gold new entertainment channel

index24 క్యారెట్ ఎంటర్ టైన్మెంట్ క్యాప్షన్ తో మరో 24 గంటల వినోదాత్మక చానల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సాయంత్రం ఆరు గంటలనుంచి చానల్ లాంచనంగా ప్రారంభం కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సమక్షంలో మా టీవీ ఛైర్మన్ ఎన్. ప్రసాద్ మా గోల్డ్ని లాంచ్ చేస్తారు.13

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇదే సమయంలో పంసందైన ‘మా మ్యూజిక్ అవార్డ్స్’ కార్యక్రమాన్ని వీక్షించేయొచ్చు. కె.విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, నాగచైతన్య, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్... ఇలా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో ఎంతోమంది కళాకారులు అవార్డులు అందుకున్నారు. శ్రీరామరాజ్యంచిత్రానికిగాను నందమూరి బాలకృష్ణ, నయనతార, బాపు, యలమంచిలి సాయిబాబు సత్కారాలు పొందనున్నారు.

mryam_zkariya అవార్డ్స్ వేడుకలో భాగంగా చార్మి, సలోని, మరియమ్ జకారియాలు తమ డాన్స్ లతో అల్లాడిస్తారు. ఇక, తమన్, కార్తీక్, రాహుల్ నంబియార్, రమ్య, సునిత, గీతామాధురి తదితర గాయనీ గాయకులు పాడిన పాటలను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

                                                                                                           ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heroines half saree stills
Director mani ratnam latest movie kadal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles