Kareena kapoor is pregnant

Kareena Kapoor, Kareena Kapoor pregnant, Saif Ali Khan,Kareena Kapoor, Kareena Kapoor pregnant, Saif Ali Khan

Bollywood diva Kareena Kapoor, who is all set to get engaged with her beau Saif Ali Khan on February 10, was recently photographed by a daily with what looked like a baby bump

Kareena kapoor is Pregnant.GIF

Posted: 02/04/2012 01:58 PM IST
Kareena kapoor is pregnant

Karena-kapoor

బాలీవుడ్ లో ప్రేమ పక్షులుగా చాలా కాలం నుండి పేరొందిన జంట ఎవరంటే... సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ అని టక్కున చెప్పేస్తారు. ఈ ప్రేమ పక్షులు త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాయి. తాజాగా కరీనా కపూర్ పై ఓ వార్త బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే... కరీనా కపూర్ గర్భవతి అని. తాజాగా ఈ అమ్మడు ఓ ఆంగ్ల మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది.

ఈ ఫోటో షూట్ లో ఉన్నవారికి ఈమె గర్భవతి అయ్యిందనే అనుమానం వ్యక్తం చేశారట.  అయితే ఈమెకు ఇంకా పెళ్ళి కాలేదనే ఉద్ద్యేశ్యంతోనే ఆమె ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతుందని అంటున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....ఓ దానిలో కరీనా లూజ్ గ్రీన్ టీషర్ట్ వేసుకుని ఉంది. ఆమె కడుపు భాగం కాస్త ఎత్తుగా కనిపిస్తుండటంతో ఆమె ఏదో విషయం దాస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తన లవ్వర్ సైఫ్ అలీఖాన్‌తో కరీనా చాలా కాలంగా సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆ...వ్యవహారం పూర్తయ్యే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. ఆమె గర్భవతి అయినా పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పని కూడా లేదు. అయితే ఆమె కడుపు తెచ్చుకుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఎవరూ ఖరాకండిగా చెప్పలేక పోతున్నారు. 

ప్రస్తుతం సైఫ్‌తో కలిసి కరీనా ఏజెంట్ వినోద్ చిత్రంతో పాటు, మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తోంది. కరీనా ఇమ్రాన్ ఖాన్ తో కలిసి నటించిన ‘ఏక్ మెయిన్ ఔర్ ఏక్ తు’ చిత్రం ఈ నెల 10న విడుదలవ్వబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasekhar new movie titled monark
Deewana director raj kanwar passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles