Deewana director raj kanwar passes away

today ,deewana ,director, raj kanwar, passes away ,

today deewana director raj kanwar passes away

16.gif

Posted: 02/03/2012 07:17 PM IST
Deewana director raj kanwar passes away

         deewana_inner ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కన్వర్‌ కొద్దిసేపటి క్రితం ముంబై లో కన్నుమూశారు. షారూక్‌ఖాన్‌, దివ్యభారతి(దివంగత)లకు తిరుగులేని విజయం ఇచ్చిన దీవానా చిత్రం రాజ్‌కన్వర్‌ తీసిందే.  వీటితో పాటు అందాజ్‌, దాగ్‌, జుడా (శుభలగ్నం), లాడ్లా (రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘మన్నన్‌’.. చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు),  హర్‌దిల్‌ జో ప్యార్‌ కరేగా వంటి విజయవంతమైన చిత్రాలను రాజ్ కన్వర్ నిర్మించారు.
         raj_kanwar దక్షిణాది చిత్రాలను అంతగా ఆదరించని ఉత్తరాది సినిమా వారికి చెంపపెట్టుగా ఆయన తీసిన చిత్రాలు వాణిజ్య పరంగా ఘనవిజయాలు సాధించాయి. రాజా మృతికి సంతాపం వ్యక్తం చేస్తు షారూక్‌ ఖాన్‌ తాను ఒక స్నేహితుడిని పోగొట్టుకున్నానని పేర్కొనగా, బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖలు, నటులు ఆయన మరణవార్త విని తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.raj_kan


.....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoor is pregnant
Director shankar and kamal hassan new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles