Rajasekhar new movie titled monark

Rajasekhar new movie titled.GIF

Posted: 02/04/2012 02:02 PM IST
Rajasekhar new movie titled monark

Dr.-Rajashekar

రాజశేఖర్ నట జీవితాన్ని ప్రారంభించి 27 సంవత్సరాలు గడిచింది. ఈ 27 ఏళ్ళలో రాజశేఖర్ ఎన్నో సినిమాలు చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు. ఆయనకు ఆంధ్ర విశేష్ తరుపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ....

ఈ పుట్టిన రోజు సందర్భంగా రాజశేఖర్ ఓ కొత్త సినిమాకి షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమానే ‘మోనార్క్’. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుందని, అల్లరి ప్రియుడు లాంటి ఇమేజ్ వస్తుందని రాజశేఖర్ అంటున్నాడు. రాజశేఖర్ కి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyamani sexually abused by bwood hero
Kareena kapoor is pregnant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles