Love failure slated for valentines day

love failure slated for valentines day, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

love-failure-1.gif

Posted: 01/17/2012 06:29 PM IST
Love failure slated for valentines day

love-failureప్రేమికుల రోజునే విఫలప్రేమ. వైవిధ్యమైన చిత్రాల్లో నటించే విలక్షణమైన నటుడు సిద్దార్థ్ కి కథ బాగా నచ్చి చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్న చిత్రం లవ్ ఫెయిల్యూర్. విచిత్రంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలంటైన్ డే నాడు విడుదలవుతోంది. ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్టుగా సిద్ధార్థ చెప్తున్నారు.

తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన లవ్ ఫెయిల్యూర్ ట్రైలర్స్ కి వచ్చిన ప్రేక్షక స్పందనను చూసిన సిద్దార్థ తను ఊహించినంత ఎత్తునే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ సరసన అమలా పాల్ ప్రేమను పండిస్తుందో లేక సినిమా టైటిల్ కి తగ్గట్టుగా కట్టి అంటుందో చూడాలి

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bold beauty namitha to become silksmitha in south
Bodyguard movie going neck to neck with business man  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles