Bodyguard movie going neck to neck with business man

bodyguard movie going neck to neck with business man, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

bodyguard-1.gif

Posted: 01/17/2012 06:01 PM IST
Bodyguard movie going neck to neck with business man

bodyguardవెంకటేష్ ఆనందంలో తేలిపోవటానికి కావలసినంత కారణం ఉంది. అదే బాడీగార్డ్ విజయం. అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు వసూలు చేసిన బాడీగార్డ్ హిందీలో ముందుగా వచ్చేయటంతో తెలుగులో ఎలా ఆడుతుందో అనే అనుమానం ఉండేది. దానితో పాటు పోకిరి కాంబినేషన్ లో ది బిజినెస్ మన్ కూడా సంక్రాంతికే విడుదలై ప్రేక్షకుల అంచనాలకు సరిపోయే విధంగా ఉందన్న టాక్ తెచ్చుకుంది. అయినా బాడీ గార్డ్ చిత్రం దానికున్నపరిధిలో అది బాగానే ఆడుతోంది.

వెంకటేష్ కి కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదభరితమైన సినిమాల్లో నటించిన ట్రాక్ ఉంది. దానితో పాటు త్రిష తో కట్టే జోడీ పండుతుందనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో ఉంది. మహేష్ బాబుకి చాలా పెద్ద సంఖ్యలో అభిమానులున్నా, బిజినెస్ మన్ కి ఏ సర్టిఫికేట్ రావటంతో కుటుంబ కథా చిత్రమైన బాడీగార్డ్ కి పండుగ సందర్భంగా వసూళ్ళు బాగానే వచ్చాయి. ఇది విదేశాల్లోని ప్రదర్శనల్లో కూడా జరిగింది. పండుగ సందర్భంగా కుటుంబసమేతంగా సినిమా చూడాలనుకునేవారు ఈ రెండు సినిమాల్లో చూస్తే బాడీగార్డ్ కే మొగ్గు చూపిస్తారు. బలవంతంగా కాస్తంత మొఖమాటంతో ఒప్పుకున్నా, త్రిషకు కూడా ఈ సినిమాలో మార్కులు బాగానే పడ్డాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love failure slated for valentines day
Balakrishna adhinayakudu slated for sivaratri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles