Bold beauty namitha to become silksmitha in south

Bold Beauty Namitha To Become Silksmitha in South, Namitha Sexy Hot Photo Gallery, Namita Sexy Hot Pics, Namitha hot, Spicy Namitha Photos, Hot Actress Namitha Photos

Bold Beauty Namitha To Become Silksmitha in South

namitha1.1.gif

Posted: 01/18/2012 12:12 PM IST
Bold beauty namitha to become silksmitha in south

Bold Beauty Namitha To Become Silksmitha in South

సిల్మ్‌స్మిత జీవిత కథ ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘డర్టీపిక్చర్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యాబాలన్ హాట్ హాట్ అందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యిందని ఆమెపై సినీ విమర్శకుల సైతం ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే గ్లామర్ తార నమిత మాత్రం ఆ పాత్రను తను పోషించినట్లయితే మరింత రక్తిక సిల్క్ పాత్ర తనకు టైలర్‌మేడ్‌గా వుండేదని చెబుతోంది. సిల్మ్‌స్మిత ఫిగర్‌కు నమిత అయితే ఇంకా బాగా సెట్ అయ్యుండేదని ఆమె సన్నిహితులు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు నమిత బాధపడినంత మాత్రాన వచ్చేదేమీ లేదు. అయినా కనీసం సిల్క్ పాత్రలో నమితను ఇంతవరకు ఎవ్వరూ ఊహించుకోకపోయినా,తనకు తను మాత్రం ఇలా డబ్బా కొట్టుకుంటున్న నమితను చూసి కోలీవుడ్ జనాలు నివ్వెరపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu businessman makes record collection on first day
Love failure slated for valentines day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles