Balakrishna adhinayakudu slated for sivaratri

balakrishna adhinayakudu slated for sivaratri, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

adhinayakudu-1.gif

Posted: 01/17/2012 05:43 PM IST
Balakrishna adhinayakudu slated for sivaratri

adhinayakuduశివరాత్రికి విడుదలవటానికి అధినాయకుడు చిత్రం సిద్దమౌతోంది. పరుచూరి మురళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు రూపాల్లో కనిపించబోతున్నారు. యువ హీరోగానూ, ఆ హీరో తండ్రిగానూ, ఆ హీరో తాతగానూ బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. పూర్తి స్థాయి మసాలా దట్టించి వదులుతున్న ఈ సినిమాకు బాలకృష్ణే ఊపిరిపోయాలి.

అధినాయకుడులో బాలకృష్ణ సరసన లక్ష్మీరాయ్, సలోనిలు శృంగారాన్ని ఒలకబోయటానికి పూనుకున్నారు. అలనాటి సహజ నటి జయసుధ కూడా ఈ చిత్రంలో ఒక ప్రముఖపాత్రను పోషిస్తున్నారు. ఈ మధ్య అగ్ర హీరోల చిత్రాలను విడుదల చేస్తున్న శైలిలో ఇంతవరకూ బాలకృష్ణ సినిమాలలో దేన్నీ చెయ్యని విధంగా ఈ సినిమాను భారీగా విడుదల చెయ్యాలనుకుంటున్నారు చిత్ర నిర్మాతలు. అదే జరిగితే బాలయ్య సినీ జీవితంలోనే ఇది ఒక పెద్ద రిలీజ్ అవుతుంది.

సింహా తర్వాత, శ్రీరామరాజ్యం హిట్ కొట్టి, ఇప్పుడీ చిత్రాన్ని కూడా విజయవంతం చెయ్యటం జరిగితే హీరోయిన్లు బాలకృష్ణ సరసన చెయ్యనని అనకపోవచ్చు. అధినాయకుడు లో బాలయ్య రాజకీయ రంగ ప్రవేశానికి పనికి వచ్చే సంభాషణలు కూడా ఉండవచ్చని చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bodyguard movie going neck to neck with business man
Rajamouli eega first look out  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles