Sensational director ram gopal varma

sensational director ram gopal varma is planing to create a new movie on the basis of mumbai murder

sensational director ram gopal varma is planing to create

1.gif

Posted: 01/12/2012 11:03 AM IST
Sensational director ram gopal varma

           ram_inner సంచలనాల దర్శకుడు మరో సంచలన కథతో ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ముంబైలో సంచలనం సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నడు. ఆ మధ్య దుండగుల చేతిలో కాల్చి చంపబడ్డ `మిడ్ డే` మ్యాగజైన్ విలేఖరి జేడే హత్యోదంతాన్ని రాము తెరకెక్కించబోతున్నాడు.

          `అబ్ తక్ చప్పన్` మూవీకి సీక్కెల్ గా చెబుతోన్న ఈ సినిమాలో నటి గుల్ పనాగ్ క్రైమ్ రిపోర్డర్ గా నటించనుంది. అయితే గుల్ పాత్ర ఇందులో ఫొటో జర్నలిస్ట్ అనూజాగుప్త రూపానికి దగ్గర గా ఉంటుందని సమాచారం.

          వాస్తవ ఘటనలకు తెరరూపాన్ని ఇచ్చి సాధ్యమైనంత మేర తన సినిమాలకు ప్రాచుర్యాన్ని కల్పించుకునే వర్మ ఇప్పటివరకూ ఇలాంటి సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు తీసాడు. మరి ఈ సినిమాల మార్కెట్లో ఎలాంటి హల్ చల్ చేస్తుందో చూడాలి.

                                                                                                            …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan
Tollywood leading heroine samantaa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles