Tollywood leading heroine samantaa

tollywood leading heroine samantaa, acts in the forth coming film in the direction of mani ratnam

tollywood leading heroine samantaa, acts in the forth coming film

5.gif

Posted: 01/12/2012 10:56 AM IST
Tollywood leading heroine samantaa

         samanta_inner టాలీవుడ్ లో యమ ఫామ్ మీదున్న సమంతకు మరో చక్కటి అవకాశం వచ్చిపడింది. ఆమె నటనా విశ్వరూపాన్ని రాబట్టగల ప్రముఖ దర్శకుడు మణిరత్నం మూవీలో ఈ భామ నటిస్తోంది. ప్రముఖ నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ హీరోగా హీరోగా పరిచయమవుతోన్న`పూకడై` సినిమాలో సమంతా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం మణి చాలా సెర్చింగ్ చేసిన సంగతి తెలిసిందే.

          ఈ మూవీ షూటింగ్ 40 రోజుల పాటు తమిళనాడులోని కన్యాకుమారి పరిసరాల్లో జరుగబోతోంది. సాగర తీర గ్రామానికి చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమకథే ఈ చిత్ర

ఇతివ్రుత్తాంతం. ఈ మూవీని మణిరత్నం సరికొత్త కోణంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

          మంచు ప్రసన్న లక్ష్మి ఈ చిత్రం లో ఓ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

                                                                                      ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sensational director ram gopal varma
Tollywood hero suman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles