Power star pawan kalyan

power star pawan kalyan. latest movie gabbar singh

power star pawan kalyan. latest movie

10.gif

Posted: 01/12/2012 01:02 PM IST
Power star pawan kalyan

         pawan_inner పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ `గబ్బర్ సింగ్`. ఇప్పటికే ఈ చిత్రంపై సినీవర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం యాక్షన్ సన్నివేశాలు చాలా హైలెట్ గా ఉండబోతున్నాయంటున్నారు. అందుకోసం రామ్`లక్ష్మణ్ కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది.

          `గబ్బర్ సింగ్` సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి పండుగను పక్కన పెట్టి నిర్విరామంగా షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ కంకణం కట్టుకున్నారని సమాచారం.

          పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తోన్నఈ సినిమాలో పవన్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. అజయ్, అభిమన్యుసింగ్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంగీతం దేవీ శ్రీప్రసాద్ అందిస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు.    

     

బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ `షోలే` లో గబ్బర్ సింగ్ గా అమ్జద్ ఖాన్ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని భావిస్తోన్న రాబోతోన్న పవన్ `గబ్బర్ సింగ్` వేసవిలో ప్రేక్షకుల పై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి

                                                                                                                       ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil actress sona
Sensational director ram gopal varma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles