Nadamoori natasimham balakrishna new movie

nadamoori natasimham balakrishna new movie, adhinayakudu, songs list reveled

nadamoori natasimham balakrishna new movie, adhinayakudu

1.1.gif

Posted: 01/09/2012 11:26 AM IST
Nadamoori natasimham balakrishna new movie

1.1


         త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న నందమూరి నటసింహం బాలయ్య `అధినాయకుడు` పాటల జాబితా వెల్లడైంది. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి.


          1. `ఓలమ్మి అమ్మి` ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, బాలు, రిటా ఆలపించారు.

          2. `గురుడా ఇటు రారా` సాంగ్ కు సాహిత్యం భాస్కరభట్ల, పాడినవారు మనో, రిటా

          3. `ఊరంతా దండాలెట్టే దేవుడే` ఈ పాటకు సాహిత్యం:భాస్కరభట్ల, సింగర్ కళ్యాణ్ మాలిక్

          4.`మస్త్ జవాని జల్సా జల్సా` గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, బాలు, చైత్ర ఆలపించారు.

          5. `అందం ఆకుమడి`పాటకు భాస్కరభట్ల రచన, పాడినవారు మనో, నేహా హని

          6. `అదిగో` సాంగ్ ను కళ్యాణ్ మాలిక్ పాడగా, రచన భాస్కరభట్ల


          ఈ చిత్రంలో ఒక్కపాటకు మినహా మిగతా అన్నింటికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, రెండుపాటలు కళ్యాణ్ మాలిక్ పాడటం విశేషం. విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్న బాలక్రిష్ణ `అధినాయకుడు` చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శకత్వం పరుచూరి కిరీటి, నిర్మాత ఎమ్ఎల్ కుమార్ చౌదరి.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh forth comingmovie
Tollywood and bollywood actress aasin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles